Tuesday, December 18, 2007

Ganesha Stuthi

ప్రార్ధన

ఉ.తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యల కెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

No comments: